
స్కోడా స్లావియా న్యూ వెర్షన్ విడుదలైంది
The story in brief
స్కోడా కొత్త స్లావియా వెర్షన్ ను రూ. 9.99 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ మోడల్ లో నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే ఉన్నాయి. ఈ మోడల్ గరిష్ట ధర రూ. 18.84 లక్షలు.