
అమెజాన్ ప్రైమ్ 'ది ట్రైటర్స్' తెలుగులో
The story in brief
అమెజాన్ ప్రైమ్ 'ది ట్రైటర్స్' తెలుగులో తెచ్చేస్తోంది. తేజ సజ్జ హోస్ట్ గా ఈ కార్యక్రమం తెలుగులో ప్రసారం కానుంది. వివిధ రంగాలకు చెందిన ఇరవై మంది ప్రముఖులు పది ఎపిసోడ్ల నాలుగు వారాల సిరీస్ లో పోటీ పడనున్నారు. ప్రతి ఎపిసోడ్ అక్టోబర్ 15 నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కానుంది.