
లక్నో విమానాశ్రయంలో కార్మికుల గదిలో అగ్ని ప్రమాదం
The story in brief
లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్మికుల గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి సిబ్బంది, ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వచ్చేలోపు స్థానికులు, కార్మికులు బకెట్లు, నీళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదానికి గల కారణం, నష్టం ఎంత అనే విషయాలు ఇంకా తెలియలేదు.