
పీమలేపల్లిలో దళిత మహిళపై దాడి
The story in brief
నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, పీమలేపల్లిలో మహిళా సంఘాల నుంచి నిధులు స్వాహా చేసినందుకు జరిగిన వివాదంలో దళిత మహిళపై దాడి జరిగింది. దళిత మహిళపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సాగర్-హైదరాబాద్ రోడ్డుపై దళిత సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.