
రేవంత్ రెడ్డి కుటుంబంపై 50 వేల కోట్ల దోపిడీ ఆరోపణలు
The story in brief
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంపై 50 వేల కోట్ల దోపిడీ ఆరోపణలు. వేగంగా ఆస్తులు పెరగడంపై మన్నా కృష్ణాంక్ ఆరోపణలు. కొంపల్లిలో సీఎం కుమార్తె పాఠశాల నిర్మిస్తుండగా, అల్లుడు హెల్త్ కేర్ సంస్థల్లో వాటాలు పెట్టుకున్నారు. ఏ వేదికపై అయినా కుటుంబంపై చర్చకు సిద్ధం కృష్ణాంక్.