
విజయవాడలో ప్రియురాలును చంపి, ప్రియుడు ఆత్మహత్య.
The story in brief
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ప్రియురాలును చంపి, ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వారి తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఈ సంఘటన జరిగింది. ఈ విషయాన్ని తెలిసి స్థానికులు షాక్ అయ్యారు. అనంతరం వారి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.