
తెలంగాణలో పేద మహిళల వివాహాలకు సహాయం చేస్తున్న కళ్యాణ లక్ష్మి
The story in brief
దేవరకద్రలో పదివేల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి అండగా నిలిచింది అని ఆలా వెంకటేశ్వర్ రెడ్డి కొనియాడారు. పేద మహిళల వివాహాలకు మేనమామ లాంటి అండగా ఈ పథకం నిలిచిందని ఆయన పేర్కొన్నారు. తన కార్యక్రమాల్లో ఈ పథకానికి ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంటూ కేసీఆర్ చిత్రపటానికి రెడ్డి పలభిషేకం నిర్వహించారు.