
ఫహద్ ఫాసిల్ ఫాంటసీ చిత్రం ఈ అక్టోబర్ లో థియేటర్స్ లో
The story in brief
ఫహద్ ఫాసిల్ ఫాంటసీ చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ఈ అక్టోబర్ లో థియేటర్స్ లో. స్కామ్స్, మ్యాజిక్ ట్రిక్స్ ఉపయోగించి బ్రతికే సూరి అనే వ్యక్తి స్థానిక గ్యాంగ్ స్టర్ చేతిలో చిక్కుకుంటాడు. వింత శక్తులున్న దివ్య అనే యువతి సూరి జీవితంలోకి వచ్చి అతని ప్రయాణాన్ని సాధారణ కామెడీ నుండి ఫాంటసీ అడ్వెంచర్ గా మారుస్తుంది.