
కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఎమ్మెల్సీ సీటును పరిశీలిస్తున్న సీఎం రేవంత్
The story in brief
పద్మశాలి సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి చెందిన వారికే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటును పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే నెలలో మూడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కానున్న నేపథ్యంలో సిరిసిల్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రాజకీయ ప్రయోజనాలున్న కుటుంబ సభ్యుల వివరాలను అధికారులు ఇప్పుడు సేకరిస్తున్నారు.