
ఓటు తొలగింపుపై హైదరాబాద్‌ను తగులబెడతామని దానం నాగేందర్ హెచ్చరిక
The story in brief
ఖైరతాబాద్‌లో 20 వేల ఓట్లు తొలగించారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఓట్లను పునరుద్ధరించకపోతే హైదరాబాద్‌ను తగులబెడతామని హెచ్చరించారు. నిజమైన ఓటర్లను అణచివేయడానికి బీజేపీ నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.