
రవితేజ మేనల్లుడి సినిమా రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్
The story in brief
రవితేజ మేనల్లుడి సినిమా 'మారేమ్మ' థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆడక, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రవితేజ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించేలా అక్టోబర్ 9 నుంచి ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.