
అర్జున్ కుల 'తత్వం' మర్డర్ మిస్టరీతో థ్రిల్స్
The story in brief
అర్జున్ కుల 'తత్వం' మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. దినేష్ తేజ్, ధవిక నటించారు. శీమాకుర్తి వంశీ కృష్ణ, శ్వేతా పసుపులేటి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలైంది. ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ మిస్టరీ థ్రిల్లర్గా ఉండనుంది. మాల్గుడి డేస్ తరహాలో గోదావరి నేపథ్యంలో ద్వారపూడి డేస్ అనే ఎమోషనల్ మూవీని అర్జున్ కుల ప్లాన్ చేస్తున్నారు.