Question Everything. See who's reporting it.

పిఆర్సి నివేదిక గడువు మళ్లీ తప్పింది

Source: Namasthe Telangana

The story in brief

పిఆర్సి కమిటీ గడువు బుధవారం ముగిసింది. కానీ నివేదిక ఇంకా ప్రభుత్వానికి చేరలేదు. 39 నెలలుగా పిఆర్సి అమలు చేయకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు. గడువుకు ఆరు నెలల ముందు మూడో పిఆర్సి కమిటీని నియమించాలి.

NEWXFree on Android and iPhone. Open in NEWX