
తెలంగాణ జెన్కో 60 మంది ఉద్యోగులకు పదోన్నతి
The story in brief
తెలంగాణ జెన్కో అకౌంట్స్ విభాగంలో 60 మంది ఉద్యోగులకు పదోన్నతిని కల్పించినందుకు ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రశంసించింది. మింట్ కాంపౌండ్ లో సక్సెస్ మీట్ నిర్వహించి, పదోన్నతి పొందిన ఉద్యోగులు పి.అంజయ్యకు ఘనంగా పూలమాల వేసి సన్మానించారు. అంజయ్య సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.