
తెలంగాణలో కాంట్రాక్టు కార్మికులకు 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్
The story in brief
తెలంగాణలో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనంగా 30 వేల రూపాయలు ఇవ్వాలని జనశక్తి లేబర్ సెల్ తెలంగాణ మజ్దూర్ సభ నాయకుడు జి. సురేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో శాశ్వత కార్మికులతో పోలిస్తే కాంట్రాక్టు కార్మికులకు వేతనాల విషయంలో అన్యాయం జరుగుతోంది. వెంటనే 30 వేల రూపాయలకు పెంచాలని సురేందర్ డిమాండ్ చేశారు.