
అరుణాచల్ ప్రదేశ్ లో అస్సాం రైఫిల్స్ పై దాడి
The story in brief
చాంగ్లాంగ్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ బృందాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక జవాన్ మరణించాడు, నలుగురికి గాయాలయ్యాయి. మయన్మార్ సరిహద్దు ప్రాంతమైన నామ్పాంగ్ నల్లాలో ఉదయం 6.30 గంటలకు ఈ దాడి జరిగింది. భద్రతా దళాలు పెద్ద ఎత్తున మోహరించి, పెట్రోలింగ్ పెంచాయి.