
నకిలీ విత్తనాల వల్ల ఆదిలాబాద్ లో సోయా నష్టం
The story in brief
ఆదిలాబాద్ లో సోయా రైతులు నకిలీ విత్తనాల వల్లనే కాయల్లో మొలకలు వచ్చాయని, వర్షం వల్ల కాదని, పంట నష్టం జరిగిందని ఆరోపించారు. రైతులు ప్రభుత్వ సూచన మేరకు లక్ష ఎకరాల్లో సోయా సాగు చేశారు. జూన్ లో విత్తనాలు వేసి అక్టోబర్ లో కోతకు సిద్ధమయ్యాయి. కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.