
ఎ బిస్తీ బాయ్స్ లవ్ స్టోరీ లాంచెస్ ఇన్ హైదరాబాద్
The story in brief
మోహిత్ పెద్దాడ, శ్రీజిత ఘోష్ జంటగా రూపొందుతున్న 'రిచ్' అనే యూత్ లవ్ స్టోరీ సినిమా హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. రాజా నరేంద్ర దర్శకత్వంలో పద్మనాభ రెడ్డి, మార్గం గోపి నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు యోచిస్తున్నారు.