
నాలుగు జిల్లాలకు డీఈవోల నియామకం
The story in brief
రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు డీఈవోలను ప్రభుత్వం నియమించింది. సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం డీఈవో వాసంతిని అదనపు బాధ్యతలతో ఖమ్మం జిల్లా డీఈవోగా బదిలీ చేశారు. భద్రాద్రి జిల్లా డీఈవోగా అసిస్టెంట్ డైరెక్టర్ శంభు ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. వరంగల్ డీఈవోగా ఎన్. ప్రశాంత్ రెడ్డిని నియమించారు. సిహెచ్ శ్రీనివాసరావు సూర్యాపేట డీఈవోగా బాధ్యతలు చేపట్టారు.