Question Everything. See who's reporting it.

మణుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్ తీవ్రతరం

Source: NTV Telugu

The story in brief

అసెంబ్లీ టికెట్ల కోసం మణుకోటలో నేతలు తీవ్ర గ్రూప్ వార్లో మునిగి తేలుతున్నారు. వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. మహబూబాబాద్, డోర్నకల్లో పార్టీ టికెట్ల కోసం నలుగురు మాజీ ఎమ్మెల్యేలు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. డోర్నకల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య పవర్ స్ట్రగుల్ పెరిగిపోవడంతో గిరిజన పంచాయతీలో అల్లకల్లోలం నెలకొంది.

NEWXFree on Android and iPhone. Open in NEWX