Question Everything. See who's reporting it.

తిరువనంతపురం బస్ స్టాప్ వద్ద రోహిత్ శర్మ జారిపడ్డారు

Source: V6 Velugu

The story in brief

తిరువనంతపురంలో వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డే తర్వాత బస్సు దిగుతూ మెట్ల నుంచి జారిపడ్డారు రోహిత్ శర్మ. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు శర్మకు సహాయం చేసి పైకి లేపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

2 outletsSee what the other 1 outlet said

NEWXFree on Android and iPhone. Open in NEWX