
ఫిట్‌నెస్ క్లబ్ యజమానిపై ఫెస్టివల్ సందర్భంగా అసభ్య ప్రవర్తన కేసు
The story in brief
ఆక్సిజన్ ఫిట్‌నెస్ క్లబ్ యజమాని సాకేత్ కుమార్ పై మిర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఓ మహిళా ఎస్ఐ తో అసభ్యంగా ప్రవర్తించినందుకు సాకేత్ కుమార్ పై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 23వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఆల్మాస్ గూడ కమాన్ లోని శ్లోకా స్కూల్ దగ్గర విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ ని అడ్డుకున్నాడు. ఆ ప్రాంతంలో మత్తులో నృత్యం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారు.