
కమ్యూనిటీ ఛాంపియన్స్ సన్మానం కార్యక్రమం
The story in brief
కమినిని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కమ్యూనిటీ లీడర్లను 'కమ్యూనిటీ ఛాంపియన్స్' గా గుర్తించారు. 50కి పైగా కమ్యూనిటీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 'కమ్యూనిటీ హెల్త్ ప్రివిలేజ్ కార్డ్' ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.