Question Everything. See who's reporting it.

గొడవరి నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మిడ్ మానేరుకు 4 మోటార్ల ద్వారా పైకి ఎత్తిపోస్తున్నారు.

Source: Namasthe Telangana

The story in brief

గొడవరి నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మిడ్ మానేరుకు నంది పంప్ హౌస్ వద్ద 4 మోటార్ల ద్వారా పైకి ఎత్తిపోస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరడంతో నీటి వృథాను నివారించేందుకు ప్రభుత్వం మోటార్ల వినియోగాన్ని పెంచింది. ఈ ప్రాజెక్టు నుండి 12,600 క్యూసెక్కుల నీరు ఇప్పుడు గ్రావిటీ కెనాల్ లోకి ప్రవహిస్తోంది.

NEWXFree on Android and iPhone. Open in NEWX