
యాత్రా స్థలం యాదగిరి గుట్ట దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది
The story in brief
యాత్రా స్థలం యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీనితో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఆలయంలో దర్శనానికి మూడు గంటలు పడుతున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. వారాంతాల్లో, సెలవు దినాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోంది.