
రిజిస్టర్ చేయని పురుగుమందులు విక్రయించినందుకు ఈ-కామర్స్ సంస్థలకు జరిమానా
The story in brief
రిజిస్టర్ చేయని పురుగుమందులు సైక్లోసానోన్ హెర్బిసైడ్ విక్రయించినందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్‌లకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ జరిమానా విధించింది. వెంటనే ఆ ఉత్పత్తి విక్రయాలు, ప్రమోషన్లను నిలిపివేయాలని ఆయా సంస్థలను ఆదేశించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు రూ.10 లక్షలు, జియోమార్ట్‌కు రూ.5 లక్షలు జరిమానా విధించారు.