
హైదరాబాద్లో జక్కన్న కాంపౌండ్ ఈవెంట్కు హాజరయ్యారు ఎన్టీఆర్
The story in brief
హైదరాబాద్లో సెప్టెంబర్ 29న జెఆర్సి కన్వెన్షన్లో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ హాజరుకానున్నారు. భుజానికి గాయం తగిలి కోలుకున్న తారక్ ఈ కార్యక్రమంలో బహిరంగ ప్రసంగం చేయనున్నారు. శశాంక్ యేలేటి దర్శకత్వంలో ఫహద్ ఫాసిల్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను ఎస్.ఎస్.కార్తికేయ షోయింగ్ బిజినెస్, ఆర్కా మీడియా వర్క్స్ సంస్థలు నిర్మిస్తుండగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.