Question Everything. See who's reporting it.

తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ వారిచే నిర్వహించబడుతున్న తిరుమల యాత్రకు 24 గంటల దర్శనం.

Source: V6 Velugu

The story in brief

సెలవుల రద్దీలో తిరుమల కొండపై భక్తుల తాకిడి. వరుస సెలవుల్లో వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. 24 గంటలపాటు ఉచిత సర్వ దర్శనం ప్రారంభం కావడంతో రాతి తోరణం వరకు క్యూలు సాగాయి. హుండీ ఆదాయం రూ. 4 కోట్ల 44 లక్షలు, లడ్డు ప్రసాదం 4 లక్షల 23 వేలు అమ్ముడైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

NEWXFree on Android and iPhone. Open in NEWX