
2027 ప్రపంచ కప్ తర్వాత రిటైర్ అవుతాడు కోహ్లీ
The story in brief
విరాట్ కోహ్లీ జియో స్టార్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2027 వన్డే ప్రపంచ కప్ తర్వాత రిటైర్ అవుతానని, అదే తన చివరి ప్రధాన టోర్నమెంట్ అని పేర్కొన్నాడు. 2008లో వన్డేల్లో అరంగేట్రం చేసి 2011 ప్రపంచ కప్ ఆడిన కోహ్లీ బంగ్లాదేశ్ పై సెంచరీ చేసి భారత్ విజయానికి దోహదపడ్డాడు. 2027 ప్రపంచ కప్ ను మరోసారి భారత్ కు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.