
బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ రిక్రూట్మెంట్
The story in brief
ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ 12 ఖాళీలతో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మార్కెటింగ్ లేదా ఫైనాన్స్ లో 55 శాతం మార్కులతో ఎంబీఏ చేసి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. అక్టోబర్ 15 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.