
డబ్బింగ్ ప్రారంభం 'కాకా' సినిమాకు
The story in brief
బాబీ కొల్లి దర్శకత్వంలో కేవన్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'కాకా' సినిమాకు డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. సినిమా షూటింగ్ జరుగుతూనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతూ సంక్రాంతి సందర్భంగా 2027 జనవరి 13న విడుదల చేయాలని యోచిస్తున్నారు. టైటిల్ గ్లిమ్స్ కు మంచి స్పందన వచ్చింది.