Question Everything. See who's reporting it.

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 21 కొత్త కోర్టులకు అనుమతి

Source: V6 Velugu

The story in brief

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జిల్లా కేంద్రంలో 6, హుజూరాబాద్ లో 1, జగిత్యాల జిల్లా కేంద్రంలో 3, మెట్ పల్లి, కోరుట్ల, ధర్మపురిలో ఒక్కొక్కటి చొప్పున 21 కొత్త అడిషనల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏ ప్రాంతాల్లో కోర్టులు ఏర్పాటు చేయాలనేది హైకోర్టు నిర్ణయిస్తుంది.

NEWXFree on Android and iPhone. Open in NEWX