
ఆర్టీసీ ఎన్నికల కోసం కూటమిగా ఏర్పడిన సంఘాలు
The story in brief
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల కోసం పలు సంఘాలు కూటమిగా ఏర్పడుతున్నాయి. కూటమిని గుర్తించి తమ ఐక్య కూటమికి ఓటు వేయాలని కార్మికులకు విజ్ఞప్తి. కూటమికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం.