
తెలంగాణ భవన్ లో ఐలమ్మ జయంతి వేడుకలు
The story in brief
శనివారం ఉదయం 10.30 గంటలకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ భవన్ లో ఐలమ్మ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరు కావాలని భవన్ ఇన్ చార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. హాజరయ్యేవారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.