
పాఠశాలల్లో బుర్ఖాలపై నిషేధం విధించిన ఇటలీ
The story in brief
పాఠశాలల్లో బుర్ఖాలు, నిఖాబ్‌లపై ఇటలీ నిషేధం విధించింది. ఉల్లంఘించిన వారికి వెయ్యి యూరోల జరిమానా విధిస్తారు. తమ పిల్లలు బుర్ఖా ధరించినా తల్లిదండ్రులకు జరిమానా విధిస్తారు. తరగతి గదిలో విదేశీ విద్యార్థుల సంఖ్యను 30 శాతానికి పరిమితం చేసింది. తాత్కాలిక చట్టం ద్వారా ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.