
LMD కు స్వల్పంగా వరద
The story in brief
కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు జలాశయానికి స్వల్పంగా వరద వస్తోంది. ఎడతెగని వర్షాల కారణంగా మిడ్ మానేరు జలాశయం, మోయతిమ్మేడ వాగు, ఇతర వాగుల నుంచి 5వేల క్యూసెక్కుల వరద వస్తోంది. వర్షాలు కొనసాగితే నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.