
ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి క్రేన్ వద్దకు చేరుకున్నారు
The story in brief
ఖైరతాబాద్ బడా గణేష్ ఎన్టీఆర్ మార్గ్ లో నిమజ్జనానికి ఏర్పాటు చేసిన క్రేన్ వద్దకు చేరుకున్నారు. నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలశ పూజ, ఇతర కార్యక్రమాల అనంతరం మహా గణప్పను నిమజ్జనం చేస్తారు.