
మిర్జాపూర్ బి సిహెచ్ సి లో సిబ్బంది, పరికరాలు లేక ఉచిత డయాలసిస్ ఆలస్యం
The story in brief
మిర్జాపూర్ బి సిహెచ్ సి లో పేదలకు ఉచిత డయాలసిస్ సెంటర్ మంజూరు చేసి ఏడాది కిందట ప్రారంభించాల్సి ఉండగా అది ప్రారంభం కాలేదు. పరికరాలు, సిబ్బంది లేక కిడ్నీ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మిర్జాపూర్ బి సిహెచ్ సి లో పరికరాలు, సిబ్బందిని నియమించి డయాలసిస్ సెంటర్ ప్రారంభించాలని బాధితులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.