Question Everything. See who's reporting it.

ఎర్రవల్లిలో ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తయింది

Source: V6 Velugu

The story in brief

సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లిలో మూడు రోజులపాటు సాగిన ఎంజాయ్మెంట్ సర్వే గురువారం పూర్తయింది. సర్వే నంబర్ 325 గురువారం నిర్వహించగా, రెండు సర్వే టీములు చివరి రోజున 3.10 ఎకరాల్లో సర్వే నిర్వహించాయి. సర్వే నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు తెలిపారు.

NEWXFree on Android and iPhone. Open in NEWX