
హైదరాబాద్ మీవి 5G స్మార్ట్ ఫోన్ విడుదల
The story in brief
హైదరాబాద్ కు చెందిన ఆడియో బ్రాండ్ మీవి తన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ 'మీవి వన్ 5G' ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్, 6,000mAh బ్యాటరీ ఉన్నాయి. 4GB + 128GB వేరియంట్ ధర రూ. 15,000. వచ్చే నెల నుంచి ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు మొదలవుతాయి. జియో యూజర్స్ కు ఉచితంగా కాన్వా ప్రో, గూగుల్ జెమిని ప్రో సబ్ స్క్రప్షన్ లభిస్తాయి.