
జార్జ్ కృష్ణ షూట్స్ ఇన్ హైదరాబాద్
The story in brief
శర్వానంద్ హీరోగా రూపొందుతున్న కుటుంబ కథా చిత్రం జార్జ్ కృష్ణ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు తన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది.