
తెలంగాణ రైతులకు 24 గంటల విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది
The story in brief
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల విద్యుత్ అందించారని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో 5 గంటలు కూడా ఇవ్వలేదని, కోతలు విధించారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కొత్త కనెక్షన్లు ఇవ్వలేదని, తెలంగాణకు బదులు ఇతర రాష్ట్రాలకు బొగ్గు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.