
దివంగత వల్లభనేని రామారావు గారి తండ్రికి నివాళులు అర్పిస్తున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
The story in brief
గురువారం విశ్వనాథపల్లిలోని గురవయ్య నివాసానికి వెళ్లి గురవయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించిన సందర్భంగా నివాళులు అర్పించారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. గురవయ్య చిత్రపటానికి పూలమాల వేసి, కుటుంబ సభ్యులను ఓదార్చి, సంతాపం తెలిపారు. సంతాప కార్యక్రమంలో బీఆర్ఎస్, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు.