Question Everything. See who's reporting it.

అస్సాంలో వాహనం డివైడర్‌ను ఢీకొని మంటలు అంటుకున్నాయి

Source: Namasthe Telangana

The story in brief

నాగౌన్ జిల్లాలో ఒక వాహనం డివైడర్‌ను, వీధి దీపపు స్తంభాన్ని ఢీకొని బోల్తా పడి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని గువహాటి ఆసుపత్రికి తరలించారు. పురాణి గూడాలోని కెనపట్టి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

NEWXFree on Android and iPhone. Open in NEWX