
శారద మరణానంతరం ఆమె కుటుంబానికి మిత్రుల అండ
The story in brief
శారద మరణానంతరం ఆమె కుటుంబానికి మిత్రుల అండ. బి. శారద అమ్మ మరణానంతరం ఆమె కుటుంబానికి మిత్రులు జనగామ జిల్లా కట్కూరు గ్రామంలో ఆమె కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబానికి మానసిక, ఆర్థికంగా అండగా నిలిచారు. చిన్ననాటి స్నేహానికి గుర్తుగా రూ. 10 వేలు అందజేశారు. శారద జ్ఞాపకాలు తమ హృదయాలలో నిలిచిపోతాయని తెలిపారు. మిత్రులు శారద కుటుంబ సభ్యులను ఓదార్చారు.