
బీహార్ బాలిక రోడ్డుపై వేధింపులు, వీడియో వైరల్
The story in brief
బీహార్ రాష్ట్రం, సమస్తిపూర్ జిల్లా, జగత్ సింగ్ పూర్ గ్రామంలో ఓ బాలికను యువకులు లైంగిక వేధింపులకు గురిచేయగా, ఆ ఘటన వీడియోలో రికార్డు అయి, వైరల్ అయింది. పోలీసులు వీడియోను పరిశీలించి, నలుగురిని అరెస్టు చేశారు. బీహార్ రాష్ట్రం బాలికలకు సురక్షితం కాని ప్రాంతంగానే కొనసాగుతోంది. తాజాగా మరో బాలికపై వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది.