
దమేరలో ఇంటింటికీ లడ్డూ ప్రసాదం పంపిణీ
The story in brief
వినాయక నవరాత్రి వేడుకల్లో దమేర గ్రామంలోని ప్రతి ఇంటికి లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు. కుల మత భేదం లేకుండా దేవుడి ప్రసాదం ఇంటింటికీ చేరడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. నవ చైతన్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లడ్డూను వేలం లేకుండా తయారు చేయించారు.