
రైతుల నిరసనల మధ్య ఆంధ్రప్రదేశ్కు తరలివెళ్లిన తెలంగాణ నీరు
The story in brief
జూరాల నుంచి కుప్పంకు నీటిని మళ్లించిన రేవంత్ ప్రభుత్వం. 243 టీఎంసీల నుంచి తెలంగాణకు 20 టీఎంసీలు మాత్రమే మిగిలాయి. పొలాలు ఎండిపోవడంతో సాగునీటి కోసం రైతులు ఆందోళన. నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ప్రాజెక్టుల వద్ద పోలీసులు కాపలా. ఉమ్మడి రాష్ట్రంలో ఆరేళ్లు కష్టపడ్డ పాలమూరుకు ఇదే తరహా కష్టాలు.