
తెలంగాణ ఈగిల్ ఫోర్స్ కు జాతీయ గుర్తింపు
The story in brief
మాదక ద్రవ్యాల మీద సమన్వయంతో చేసిన పోరాటానికి తెలంగాణ ఈగిల్ ఫోర్స్ కు జాతీయ గుర్తింపు లభించింది. ఎఎన్టీఎఫ్ చీఫ్స్ కాన్ఫరెన్స్ లో డైరెక్టర్ సందీప్ షాండిల్యాని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సత్కరించారు. 7 సబ్జెక్టులలో దాదాపు 80 మార్కులతో ఈ గుర్తింపు లభించింది.