Question Everything. See who's reporting it.

రహదారి నిర్మాణం కోసం తిర్యాని వాసుల విజ్ఞప్తి

Source: V6 Velugu

The story in brief

ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో తిర్యాని మండల అభివృద్ధి జేఏసీ ఆధ్వర్యంలో రోడ్లు వేయాలని వినాయకకు తిర్యాని మండల ప్రజలు కుమ్రభిం చౌరస్తా వద్ద విజ్ఞప్తి చేశారు. మారుమూల గ్రామాలకు సరైన రోడ్లు లేక ఆ ప్రాంత గిరిజనులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో వారు గణనాథుడిని ఆశ్రయించారు.

NEWXFree on Android and iPhone. Open in NEWX